Police Seized Fake Liquor In Tirupati: తిరుపతి నగర శివార్లలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. తిరుచానూరు సమీపంలోని దామినేడు ఎన్టీఆర్ కాలనీ బ్లాక్ నెంబర్ 62 లో మద్యం మెటీరియల్ను సెబ్ అధికారులు పరిశీలించారు.