Chittoor Collector Submitted Report on Peddireddy Land Grab : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పుట్టపగులుతోంది. చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో భూములను అక్రమంగా వెబ్‌ల్యాండ్ అడంగల్‌లోకి ఎక్కించుకున్నారని, అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. పెద్దిరెడ్డి భూ దోపిడీపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కి నివేదిక సమర్పించారు.