¡Sorpréndeme!

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని హత్య చేసిన అన్న

2025-01-28 21 Dailymotion

Brother Killed Sister for Insurance Money: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లిని పథకం ప్రకారం హత్య చేసిన కేసును ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్ కుమార్ వ్యాపారాలు చేసి అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ నేపథ్యంలో చెల్లి సంధ్య భర్తతో విడిపోయి తండ్రి వద్దే ఉంటుంది. దీంతో అప్పు తీర్చుకుందుకు సంధ్య పేరుపై సుమారు కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ కట్టాడు.