YS Sharmila on Vijayasai Reddy Resignation: జగన్ విశ్వసనీయత కోల్పోయినందునే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో మీడియాతో షర్మిల మాట్లాడారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చినందును ఇప్పటికైనా నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు.