¡Sorpréndeme!

సెయిల్​లో స్టీల్​ ప్లాంట్ విలీనంపై క్లారిటీ

2025-01-23 15 Dailymotion

Union Minister Srinivasa Varma on Visakha Steel Plant: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్​కు కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చి ఊపిరి పోస్తుంటే, ప్రైవేటీకరణ సందేహాలు ఎందుకని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎన్డీయే ప్రభుత్వం రూ.13,090 కోట్లు ఇచ్చిందని, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.