విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉందన్న కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ - స్టీల్‌ప్లాంట్‌ను విలీనం చేసుకునేందుకు సెయిల్ సిద్ధంగా ఉందన్న ప్రచారం అవాస్తవమని వెల్లడి