ఈ నెల 28న నల్గొండలో రైతు దీక్షకు హైకోర్టు అనుమతి ఇచ్చిందన్నకేటీఆర్ - అలాగే బీఆర్‌ఎస్ రైతు కమిటీ రాష్ట్రమంతటా పర్యటిస్తుందని వెల్లడి