krishna Water War Between Andhra Pradesh And Telangana: ఏపీ, తెలంగాణల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగానే వచ్చే సంవత్సరంలోనూ నీటి పంపకాలు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది.