Fake Cigarettes Smuggling in AP: రాష్ట్రంలో నకిలీ సిగరెట్ల దందా జోరుగా సాగుతోంది. కొరియర్లు, పార్శిళ్ల మాటున గుట్టుచప్పుడు కాకుండా సిగరెట్లను సరిహద్దులు దాటించేస్తున్నారు. బ్రాండెడ్ ముసుగులో ఫేక్ సిగరెట్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.