కొండ కింద సత్యనారాయణ స్వామి మండపంలో లెక్కింపు ప్రక్రియ - 228 గ్రాముల బంగారం,7.5 కిలోల వెండి సమర్పించిన భక్తులు - వీదేశాల కరెన్సీని సైతం సమర్పించిన భక్తులు