¡Sorpréndeme!

జగన్ ప్యాలెస్​ల పై అమిత్​షా ఆరా - లోకేశ్ జవాబుకి ఆ

2025-01-19 3 Dailymotion

Amit Shah about Jagan palaces : జగన్ ఆస్తులు, ప్యాలెస్‌ల గురించి అమిత్‌షా ఆసక్తికరంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. జగన్ కు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్యాలెస్‌లు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత అని ఆరా తీసినట్లు తెలిసింది. విశాఖ రుషికొండపై కట్టిన ప్యాలెస్‌కు ఎన్జీటీ నిబంధనల ప్రకారం రూ.200 కోట్ల జరిమానా కట్టేల్సిందేనని అమిత్‌షా అభిప్రాయపడినట్లు తెలిసింది.