¡Sorpréndeme!

సీఎం రేవంత్‌ రెడ్డికి సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నా: కేటీఆర్

2025-01-16 0 Dailymotion

ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఎన్నిప్రశ్నలు వేసినా సంతృప్తికర సమాధానం ఇస్తానన్న కేటీఆర్ - అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని వ్యాఖ్యలు - రేవంత్‌రెడ్డికి సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నానని ప్రకటన