Under Graduate Student From Vijayawada Gets Invitation for Republic Day Event : దిల్లీ ఎర్రకోట వేదికగా జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందాలంటే ఆషామాషీ కాదు. ఏ రంగంలోనైనా ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. లేదంటే మరేదైన ప్రత్యేక గుర్తింపు పొంది ఉండాలి. అలాంటి అర్హతలేం లేని ఓ కళాశాల విద్యార్థికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఆహ్వానం లభించింది. ఎవరా యువకుడు. అతడికి అందిన ఆహ్వానం వెనక విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.