మద్యం మత్తులో వ్యక్తి దొంగతనం - నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై ఇనుప చువ్వలు కొట్టేసేందుకు యత్నం - గమనించి స్థానికులు అరవడంతో కిందకు దూకిన దొంగ