ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ - అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధం - స్పష్టం చేసిన మంత్రి పొన్నం