¡Sorpréndeme!

'సజ్జల ఎస్టేట్'​కు పవన్ - ఆందోళనలో అధికారులు, వైఎస

2025-01-12 2 Dailymotion

Deputy CM Pawan Kalyan Field Visit To Sajjala Estate : వైఎస్సార్ జిల్లాలో వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూముల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. సంక్రాంతి తర్వాత క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి తేలుస్తానని ఆయన ప్రకటించారు. పవన్ ప్రకటనతో జిల్లా అధికారులు, వైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.