¡Sorpréndeme!

బాలిక అపహరణ కేసు - వరుసకు సోదరుడే సహకరించాడు

2025-01-11 0 Dailymotion

Girl Abduction Case In Visakha District: మాయ మాటలతో నమ్మించి బాలికను అపహరించాడు. గుట్టు చప్పుడు కాకుండా అందకి కళ్లూ గప్పి తిరుగుతున్నాడు. అయితే ఎట్టకేలకు నిందితునిపై నిఘా పెట్టిన పోలీసులు మాయగాడి చెర నుంచి బాలికను విడిపించి అతడిని అరెస్టు చేశారు. బాలికను అపహరించిన కేసులో ఈ నిందితుడిని అరెస్టు చేసిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా..