¡Sorpréndeme!

ఇంటర్ ఫస్టియర్​ పబ్లిక్​ పరీక్షలు తొలగింపు!

2025-01-08 1 Dailymotion

Changes in Inter Education System : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్​ మొదటి సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలను తొలగించాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి భావిస్తోంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించాలనే లక్ష్యంతో కేవలం ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షను ఆ ఏడాది సిలబస్‌తో నిర్వహించాలని యోచిస్తోంది. ఇంటర్‌ విద్యలో నాలుగు ప్రధాన సంస్కరణలను ప్రతిపాదించింది.