జూబ్లీహిల్స్‌లోని పలు కాలనీలలో స్థానికులతో కలిసి హైడ్రా బృందం పరిశీలన - ఆక్రమణకు గురైన ఎకరా 25 గుంటల ప్రభుత్వ భూమిపై ఆరా తీసిన కమిషనర్ రంగనాథ్