¡Sorpréndeme!

గోదాములో ఎస్వోటీ పోలీసులు దాడులు - భారీగా నకిలీ పన

2025-01-07 2 Dailymotion

SOT Police Seized 600 KG Adulterated Cheese in Secunderabad : సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ పన్నీరు పట్టుబడింది. పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించగా మచ్చ బొల్లారంలోని ఓ గోదాములో 600 కిలోల నకిలీ పన్నీరు బయటపడింది. దీంతో ఎస్వోటీ పోలీసులు 600 కిలోల నకిలీ పన్నీర్‌ జప్తు చేశారు. అలాగే గోదామును సీజ్ చేశారు.