¡Sorpréndeme!

పోలీసుల విచారణకు హాజరైన పేర్ని నాని సతీమణి - మేయర్

2025-01-01 2 Dailymotion

Police Notices Once Again to Perni Nani Wife : రేషన్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బుధవారం విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో జయసుధ ఏ1గా ఉన్నారు. ఇప్పటికే ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.