¡Sorpréndeme!

నూతన సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్

2024-12-31 1 Dailymotion

IAS K. Vijayanand Taken Charge as New CS of AP: ఏపీ నూతన సీఎస్​గా 1990 బ్యాచ్ సీనియర్ ఐఎఎస్ అధికారి కె. విజయానంద్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్​లో ప్రత్యేక పూజల అనంతరం సీఎస్​గా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పండితుల వేదాశీర్వచనాల మధ్య విజయానంద్ బాధ్యతలు చేపట్టారు.