MLA Chintamaneni Prabhakar Shawls Turned Dresses : చింతమనేని ప్రభాకర్ ఈ పేరు వింటేనేముక్కుమీద కోపం! దూకుడు స్వభావం! ప్రత్యర్ధులకు సింహస్వప్నం. మొత్తంగా ఆయనో ఫైర్ బ్రాండ్. నిత్యం వినిపించే ఈ మాటలకు భిన్నంగా ఆయనలో మరో కోణం ఉంది. అభాగ్యులకు చేయూత నిచ్చే దాతృత్వం. నిరుపేదరకు నేనున్నా అంటూ అండగా నిలబడే మనస్తత్వం. చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయన తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటే మీరే చూడండి.