¡Sorpréndeme!

వైఎస్సార్సీపీ నేత సుదర్శన్‌రెడ్డి అరాచకాలు

2024-12-29 10 Dailymotion

SUDARSHAN REDDY ILLEGAL ACTIVITIES: అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓ జవహర్‌బాబుపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2023లో డైరెక్టర్‌ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్టు దక్కించుకున్న ఆయన, వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ సుదర్శన్‌రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహం అప్పట్లో చర్చనీయాంశమైంది.