¡Sorpréndeme!

సినీ ఇంటర్నేషనల్‌ హబ్‌గా హైదరాబాద్‌: దిల్​రాజు

2024-12-26 4 Dailymotion

Dil Raju Spoke to Media after Meet with CM Revanth: తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశం అనంతరం దిల్‌ రాజు మీడియాతో మాట్లాడారు. సీఎంతో వీరు చర్చించిన విషయాలను వెల్లడించారు.