¡Sorpréndeme!

సినీ ప్రముఖులతో సీఎం రేవంత్​ రెడ్డి సమావేశం

2024-12-26 1 Dailymotion

Tollywood Celebrities Meet CM Revanth Reddy : సినీ ప్రముఖులతో సీఎం రేవంత్​ రెడ్డి సమావేశం అయ్యారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​ కేంద్రంగా ఈ సమావేశం జరుగుతోంది. ఈ సినీ ప్రముఖులతో భేటీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి హాజరయ్యారు. ఎఫ్​డీసీ ఛైర్మన్​ దిల్​ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకులు తదితరులు పాల్గొన్నారు.