¡Sorpréndeme!

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - ఆన్‌లైన్​లో టికెట్లు

2024-12-25 9 Dailymotion

TTD Arrangements for Vaikunta Dwara Darshanam: తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు రోజుకు దాదాపు 70,000కు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపట్టింది.