¡Sorpréndeme!

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట - తమదైన శైలిలో స్పందించిన పలు రాజకీయ పార్టీలు

2024-12-24 4 Dailymotion

PolItical Parties in Sandhya Theatre Issue : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన రాజకీయ రంగు పులుముకోవడం సరికాదంటూ పలువురు రాజకీయ నేతలు వ్యాఖ్యానించారు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేసి చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా సహకరించాలని సూచించారు. కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన నేతలు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.