¡Sorpréndeme!

పేదల బియ్యం బొక్కన వైఎస్సార్సీపీ నేతలు

2024-12-24 3 Dailymotion

Ration Rice Missing From Godown in YSRCP Regime In Andhra Pradesh : వైఎస్సార్సీపీ హయాంలో పేదల నోటికాడ బియ్యాన్ని పెద్దలు గద్దల్లా తన్నుకుపోయారు. ప్రైవేటు గోదాముల్లోని వేల బస్తాల బియ్యాన్ని మాయం చేసేశారు. అత్యధిక గోదాములు వైఎస్సార్సీపీ నేతలవే కావడంతో వాటిలో నిల్వ ఉంచేందుకు పౌరసరఫరాల శాఖ ప్రాధాన్యమిచ్చింది. అక్కడి నుంచి లారీలకు లారీలు తరలించేసినా లెక్కా పత్రం లేదు. మొన్న మచిలీపట్నంలో, తాజాగా కాకినాడలో, తవ్వితే మరెన్ని చోట్ల అక్రమాలు బయటకొస్తాయో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.