Minister Komatireddy On Benefit Shows : సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో మంత్రి కోమటి రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ సినిమా విడుదలకు ముందు రోజు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని వెల్లడించారు. ఇకపై సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని కూడా తెలిపారు.