¡Sorpréndeme!

'జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇక కూల్చివేతలుండవు' - కీలక ప్రకటన చేసిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్

2024-12-20 0 Dailymotion

Hydra Demolitions At Alkapuri Colony : హైదరాబాద్‌ మహానగరంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ మరోసారి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్‌-2019 ప్రకారం హైడ్రాకు లభించిన హక్కుల మేరకు జీహెచ్‌ఎంసీ మినహా ఓఆర్‌ఆర్‌ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో కూల్చివేతలు చేస్తున్నట్లు తెలిపారు. మణికొండ మున్సిపాలిటీలోని అనుహర్‌ మార్నింగ్‌ రాగా అపార్ట్‌మెంట్స్‌లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాణిజ్య సముదాయాల షట్టర్లను హైడ్రా తొలగించింది. యజమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా అపార్ట్‌మెంట్‌లోని 38మంది నివాసితుల ఫిర్యాదు మేరకే తొలగించినట్లు రంగనాథ్‌ స్పష్టం చేశారు.