¡Sorpréndeme!

పేదల బియ్యం తిని కథలు చెబుతున్నారు:మంత్రి కొల్లు

2024-12-17 0 Dailymotion

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పేదల బియ్యం తిని, నీతి కబుర్లు చెబుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 90లక్షల రూపాయలు విలువ చేసే 187 టన్నులు పేదల బియ్యం స్వాహా చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ అంతా దొంగల పార్టీనే అని అర్ధమవుతోందని కొల్లు ఆక్షేపించారు