¡Sorpréndeme!

హోసూరులో మార్గదర్శి చిట్​ఫండ్​​ 120వ బ్రాంచ్​ - ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్

2024-12-11 20 Dailymotion

Margadarshi 120 Branch Launched : తమిళనాడులోని హోసూరులో 120వ శాఖను మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ ప్రారంభించారు. ఆ తర్వాత సిబ్బంది, చందాదారులతో మాట్లాడారు. చాలా ఏళ్లుగా సంస్థతో కలిసి నడుస్తున్నామని హోసూరులో బ్రాంచ్‌ ఏర్పాటుచేయడం సంతోషంగా ఉందని చందాదారులు చెప్పారు. చందాదారుల చూపుతున్న ఆదరణతోనే విస్తరణ సాధ్యమైందని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ చెప్పారు. మరింత నాణ్యమైన సేవలందిస్తూ, చందాదారుల జీవితాల్లో సంతోషం నింపడమే లక్ష్యమన్నారు.