'అదే మా నాన్న చేసిన తప్పు - నేను లేని నాలుగైదు రోజుల్లోనే గొడవలు జరిగాయి'
2024-12-11 2 Dailymotion
మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు చేసిన దాడిపై స్పందించిన మంచు విష్ణు - నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని వ్యాఖ్య - తమ ఇంట్లో గొడవను పెద్దదిగా చేసి చూపించవద్దని విజ్ఞప్తి