¡Sorpréndeme!

'నా పరువు, ప్రఖ్యాతలు మంటగలిపావు​' - మోహన్​బాబు

2024-12-10 2 Dailymotion

Manchu Mohan Babu Emotional Audio Message: జల్​పల్లిలోని తన నివాసంలో ఇవాళ జరిగిన ఘటనపై మోహన్ బాబు స్పందించారు. కొన్ని కారణాల వల్ల తాను, తన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఘర్షణ పడ్డామని.. ప్రతి ఫ్యామిలీలోనూ ఇలాంటివి ఉంటాయన్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ఆడియో సందేశం పంపించారు.