¡Sorpréndeme!

'విజయసాయి రెడ్డి బయట ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది'

2024-12-10 0 Dailymotion

Somireddy on Vijayasai Reddy Comments: సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి మితిమీరిన మాటలను పోలీసులు ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు. విజయసాయి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.