¡Sorpréndeme!

ఆస్తి కోసం కాదు-ఆత్మగౌరవం కోసం పోరాటం : మంచు మనోజ్

2024-12-10 4 Dailymotion

Manchu Manoj Comments On Family Dispute : సినీనటుడు మోహన్‌బాబు కుటుంబంలో వివాదం దృష్ట్యా... హైదరాబాద్‌ జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరుపుతున్నారు. ఈనేపథ్యంలో ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయట్లేదన్న మంచు మనోజ్‌ తాను చేసేది ఆత్మగౌరవ పోరాటమని మీడియాకు వెల్లడించారు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ అడిగినా వారు పక్షపాతంగా వ్యవహిస్తున్నారని ఆరోపించారు.