¡Sorpréndeme!

రెండు,మూడు రోజుల్​ కాకినాడకు రానున్న సిట్ బృందం​

2024-12-09 2 Dailymotion

SIT Probes Illegal Smuggling of Ration Rice From Kakinada Port : రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మూలాల శోధనకు సిట్‌ త్వరలోనే రంగంలోకి దిగనున్న నేపథ్యంలో మాఫియా గుండెల్లో గుబులు మొదలయింది. దీంతో కార్మికులకు ఉపాధి పోతుంది. ఎగుమతులకు నష్టం ఏర్పడుతుందని ప్రకటనలిస్తూ మైండ్‌ గేమ్‌ ఆడుతోంది.