¡Sorpréndeme!

మచిలీపట్నంలో అక్రమ కట్టడాలు కూల్చివేత

2024-12-06 7 Dailymotion

Illegal Constructions Demolition in Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పరిషత్ సెంటర్​లో ఆక్రమణలు తొలగించారు. చెరువుకు ఆనుకుని గత కొన్నేళ్లుగా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణలు తొలగించే ప్రాంతానికి వైఎస్సార్సీపీ నేత పేర్ని కిట్టు వచ్చారు. వాటిని తొలగించడంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా, ఆక్రమణ స్థలాలు ఖాళీ చేయకపోవడంతో తొలగింపు చర్యలు చేపట్టారు.