¡Sorpréndeme!

గుంటూరు మిర్చి యార్డులో వైఎస్సర్సీపీ నేతల అక్రమాలు

2024-12-03 3 Dailymotion

YSRCP Leaders Irregularities in Guntur Mirchi Yard: అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లు ప్రతీ రంగంలోనూ గత ఐదేళ్లూ వైఎస్సర్సీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు. ఆఖరికి గుంటూరు మిర్చి యార్డునీ వదల్లేదు. అన్నదాతల కడుపు కొడుతూ అందినకాడికి దోచుకున్నారు.