¡Sorpréndeme!

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య - పోలీసుల దర్యాప్తులో వెల్లడి

2024-11-29 4 Dailymotion

The Wife Killed her Husbund : తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్​కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ హత్యను ఎవరికి అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. ఈ ఘటనకు సహకరించిన మరో ఐదుగురుపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.