Minister Nadendla Manohar on free Gas Cylinder Scheme: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.