¡Sorpréndeme!

డిప్యూటీ స్పీకర్​గా రఘురామకృష్ణరాజు ఎన్నిక

2024-11-14 0 Dailymotion

Raghuramakrishna Raju Elected as Deputy Speaker: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రఘురామకృష్ణరాజును స్పీకర్‌ సీట్లో కూర్చోబెట్టారు.