¡Sorpréndeme!

తెల్లవారుజామునే హైదరాబాద్​లో రెండు చోట్ల మొబైల్​ఫోన్ చోరీ ఘటనలు - పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

2024-11-13 5 Dailymotion

Cell Phone Theft Cases In Hyderabad : హైదరాబాద్​లో తెల్లవారుజామున నిర్మానుష ప్రాంతాల్లో వాకింగ్​కు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త!, ఇటీవల సెల్​ఫోన్ దొంగలు తెల్లవారుజామునే విజృంభిస్తున్నారు. ఒంటరిగా కనిపిస్తే వచ్చి బెదిరించి మరీ దోచుకెళ్తున్నారు. అడ్డుకుంటే కత్తితో దాడి చేసేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనే నిన్న తెల్లవారుజామున అబిడ్స్, ఐమాక్స్ ఏరియాల్లో జరిగాయి. రెండు ఘటనల్లో చోరీ చేసింది ఒకరే.