పెద్దపల్లి- రామగుండం స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు బోల్తా - దిల్లీ, చెన్నై మార్గంలో రాకపోకలకు అంతరాయం - పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ