¡Sorpréndeme!

హైదరాబాద్​లో జాన్వీ కపూర్ సందడి​ - మధురానగర్​ హనుమాన్​ ఆలయంలో ప్రత్యేక పూజలు

2024-11-07 2 Dailymotion

anhvi Kapoor visits Hanuman temple : ప్రముఖ సినీనటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​ హైదరాబాద్​లోని హనుమాన్​ ఆలయానికి వచ్చారు. మధురానగర్​లోని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాదాపు అరగంట పాటు జాన్వీకపూర్​ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.