¡Sorpréndeme!

అంటరానితనం భారత్‌లో తప్ప ఎక్కడా లేదు: రాహుల్ గాంధీ

2024-11-05 2 Dailymotion

Rahul Gandhi Comments : కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు ఎక్కువగా ఉంటాయని, అంటరానితనం భారత్‌లో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే కులవివక్ష ఉండకూడదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​లోని బోయిన్‌పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.