¡Sorpréndeme!

వావ్‌ - ఉసిరికాయలతో ఇలా కూడా అలంకరిస్తారా ?- అమ్మవారి ముస్తాబు అదుర్స్‌

2024-11-05 72 Dailymotion

Balkampet Yellamma Decoration With Usirikayalu : కార్తీకమాసం మొదలైదంటే చాలు గుళ్లల్లో అమ్మవార్లను ఎంత చక్కగ అలంకరిస్తారో. భక్తులూ ప్రత్యేక పూజలు చేస్తూ దైవారాధనలో మునిగిపోతారు. రోజుకో అమ్మవారిని దర్శించుకుంటుంటారు. కార్తీక మాసం మంగళవారం అయినందున బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఉసిరికాయలతో అలంకరించారు. భక్తులు బోనాలతో తమ ముడుపులు చెల్లించుకున్నారు. గుడిలో వేద పండితులు అమ్మవారిని మంగళ హారతులు ఇచ్చి ధూపదీపనైవేద్యాలతో పూజలు చేశారు. కాగా మంగళవారం కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.