¡Sorpréndeme!

Dy CM Pawan: పవన్ పల్నాడు పర్యటనలో ఆంతర్యం ఏంటి..? సరస్వతిని టార్గెట్ చేశారా..? | Oneindia Telugu

2024-11-05 1,647 Dailymotion

AP Dy Cm Pawan Kalyan visited Palnadu District and inspected the saraswathi power palnt land

పల్నాడు జిల్లాలో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూములను పవన్ పరిశీలించారు. జిల్లాలోని మాచవరం మండలంలో సరస్వతి పవర్‌కు 1515.93 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో అటవీ భూములు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ భూములను సర్వే చేయాలని డీప్యూటీ సీఎం అధికారులకు సూచించారు
#Pawnkalyan
#dycmpawan
#janasena#palnadu
#saraswathipower#jagan
#kasumaheshreddy#forestland
#ysrcp

~PR.358~CA.240~ED.232~HT.286~