¡Sorpréndeme!

Diwali in Graveyard: సమాధుల వద్ద దీపావళీ సంబరాలు.. వీళ్లకేమైంది? | Oneindia Telugu

2024-11-01 7,746 Dailymotion

Diwali celebrations in Graveyard at medak district Narsapur Madal lingapur Village
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి, కర్రె ముక్కున కుటుంబీకులకు సమాధుల వద్ద దీపావళీ జరుపుకోవడం ఆనవాయితీ. గత 50 ఏళ్లుగా వీరి వంశస్తులు నైవేద్యాలు పెట్టి దీపావళి సంబరాలు జరపుకుంటారు ఇక్కడ

#diwali
#diwali2024
#diwalicelebrations
#diwaliingraveyard
#medak#narsapur
~ED.234~PR.358~